OTT Malayalam: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన మలయాళం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్.. అడవిలో అంతుచిక్కని రహస్యాలు.. టైమ్ లూప్
భారతదేశం, ఏప్రిల్ 15 -- OTT Malayalam: ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు, సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది. 'సంభవం అధ్యాయం ఒన్ను' సినిమా ఇవాళ (ఏప్రిల్ 15) ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ థ్రిల్ కలిగించడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.
ఓటీటీలోకి ఈ రోజు మిస్టరీ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఈ మలయాళ టైమ్ లూప్ మిస్టరీ థ్రిల్లర్ దూసుకొచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లో 'సంభవం అధ్యాయం ఒన్ను' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.