OTT Malayalam: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్లే కాదు.. ఇలాంటి లవ్ స్టోరీలకూ ఫుల్ క్రేజ్.. 330 కోట్ల రొమాంటిక్ మూవీ ట్రెండింగ్
భారతదేశం, అక్టోబర్ 29 -- OTT Malayalam: ఓటీటీ.. అందులోనూ మలయాళం సినిమా అంటే థ్రిల్లర్లే అనుకుంటారు. కానీ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి రొమాంటిక్ డ్రామా బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ అనే మూవీ కూడా జియోహాట్‌స్టార్ ఓటీటీని దున్నేస్తోంది. ఈ ఓటీటీలో తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బలమైన కథాంశం, ఆకట్టుకునే హాస్యం, సహజ సిద్ధమైన నటన ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ మూవీ నిరూపిస్తోంది.
చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. మలయాళం ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్ల మూవీగా నిలిచింది. ప్రస్తుతం డిజిటల్ ఆడియెన్స్ ను ఊపేయడానికి జియోహాట్‌స్టార్ లో మలయాళం సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.
'ప్రేమలు' (Premalu) వంటి యూత్‌ఫుల్ సన్సేషన్‌ను అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు గిరీష్ ఏ. డి. (Girish A.D.) ఈ చిత్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.