భారతదేశం, మార్చి 10 -- మలయాళం సినిమాల్లో నటుడి నుంచి దర్శకుడిగా మారిన రాజేష్ మాధవన్ తెరకెక్కించిన షార్ప్ సెటైరికల్ డ్రామా 'పెన్నుమ్ పోరాట్టమ్' (Pennum Porattum). ఫిబ్రవరి 13న కేరళ థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ (OTT) లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix).. మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

మూవీ పేరు: పెన్నుమ్ పోరాట్టమ్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

స్ట్రీమింగ్ తేదీ: మార్చి 13, 2026

అందుబాటులో ఉండే భాషలు: తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ

కేరళలోని పాలక్కాడ్ (Palakkad) నేపథ్యంలో సాగే ఈ కథ అద్భుతమైన డార్క్ కామెడీతో నడుస్తుంది. బయటకి చాలా ప్రశాం...