OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ లవర్స్ గెట్ రెడీ..ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు బ్లాక్ బస్టర్..కొరియన్ ఆత్మ మిస్టరీ
భారతదేశం, ఆగస్టు 30 -- OTT Horror Thriller: టాలీవుడ్ లో ఇప్పుడు కమ్ బ్యాక్ ల కాలం నడుస్తోంది. హీరోలందరూ వరుసగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లతో అదరగొడుతున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన కెరీర్ లో అందుకున్న భారీ హిట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. థియేటర్లలో అదరగొట్టిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
హారర్ థ్రిల్లర్లకు ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇక అందులోనూ తెలుగు హారర్ థ్రిల్లర్ వచ్చిందంటే మన తెలుగు జనాలు ఎగబడి మరి చూస్తారు. అలాంటి ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.
కొరియన్ కనకరాజు సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోహీరోయిన్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.