భారతదేశం, మార్చి 3 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్ లవర్స్ కోసం మరో సినిమా రాబోతోంది. ఈ తమిళ మూవీ పేరు గ్రానీ (Granny). ఐఎండీబీలో 7.8 రేటింగ్ సాధించింది. ఇప్పుడు శుక్రవారం అంటే మార్చి 6న డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అసలు ఈ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ గ్రానీ జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల తర్వాత ఈ శుక్రవారం (మార్చి 6) ఆహా తమిళం ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. "గ్రానీ వచ్చే డేట్ ఫిక్సయింది. గ్రానీ మార్చి 6 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఆహా తమిళం ప్లాట్‌ఫామ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
తమిళ ఇండస్ట్రీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తాజాగా ఆ జాబితాలోకి చేరిన మరో సినిమానే ఈ 'గ్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.