OTT Horror Thriller: అమరత్వం కోసం గర్భవతి నరబలి.. ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్ హారర్ థ్రిల్లర్
భారతదేశం, ఆగస్టు 1 -- OTT Horror Thriller: వరలక్ష్మి శరత్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కిన సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'పోలీస్ కంప్లైంట్' (Police Complaint) డిజిటల్ లవర్స్‌ని ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
క్షుద్రపూజలు, పొలిటికల్ కరప్షన్, డార్క్ మాజిక్ నేపథ్యంతో సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా మొదటి ఫ్రేమ్ నుంచే వీక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతోంది.
ఈ సినిమా కథాంశం అత్యంత భయంకరమైన, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగుతుంది. మహంకాళి అనే ఒక ప్రమాదకరమైన మాంత్రికుడు అమరత్వం (Immortality) సాధించడం కోసం ఒక గర్భవతిని అత్యంత దారుణంగా హత్య చేస్తాడు.
ఈ ఘోరమైన నరబలిని కప్పిపుచ్చేందుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.