భారతదేశం, మే 24 -- OTT Horror: ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ 'సతన్ ది డార్క్' అదరగొడుతోంది. మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. మైండ్ బ్లాక్ ట్విస్ట్ లతో సతన్ ది డార్క్ మూవీ డిజిటల్ లవర్స్ కు థ్రిల్ అందిస్తుంది.

ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఈ జోనర్లో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు అదే హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సతన్ ది డార్క్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, టెంట్ కోట్టా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

సతన్ ది డార్క్ మూవీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ప్రైమ్ వీడియోలో హారర్ మూవీస్ లో సతన్ ది డార్క్ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను జనాలు తె...