భారతదేశం, ఆగస్టు 28 -- OTT Crime Thriller: లేటెస్ట్ తెలుగు క్రైమ్ యాక్షన్ డ్రామా 'KJQ: కింగ్ జాకీ క్వీన్' (KJQ: King Jackie Queen) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది. థియేట్రికల్ విడుదలైన తర్వాత సరిగ్గా మూడు వారాలకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

'దసరా', 'ది ప్యారడైజ్' వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ కేజేక్యూ మూవీని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది.

నటీనటుల పనితీరుకు ప్రశంసలు దక్కినప్పటికీ, థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ కేజేక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేకపోయింది. అప్పట్లో కేవలం తెలుగు భాషలోనే థియేటర్లలోకి తీసుకొచ్చారు.

ఇవాళ (ఆగస్టు 28) ఓటీ...