భారతదేశం, జనవరి 30 -- ఓటీటీలో ఈ రోజు (జనవరి 30) కొత్త సినిమాలు, కొత్త సిరీస్ ల జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే సస్పెన్స్, ట్విస్ట్ లతో ఓ కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరెక్కిన ఈ సిరీస్ పేరు దల్‌దల్. ఇందులో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ గా నటించింది.
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకం సినిమాలు, సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన దల్‌దల్ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇది సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజైంది. ఓటీటీలో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.
వెబ్ సిరీస్ పేరు దల్‌దల్. ఇది డిఫరెంట్ గా ఉంది. దీని అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.