OTT Crime Thriller: ఓటీటీలో మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్.. మొగుడిని హత్య చేసే పెళ్లాం.. ఇరుక్కునే గుడ్డివాడు!
భారతదేశం, నవంబర్ 4 -- OTT Crime Thriller: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో రకాల సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మైండ్‌ను షేక్ చేసి, క్లైమాక్స్ వరకు కుర్చీ అంచులపై కూర్చోబెడతాయి. అటువంటి అరుదైన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే 'అంధాధున్' (Andhadhun).
ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ అత్యంత అద్భుతంగా మలిచారు. ఒక్క సెకండు మిస్ అయినా కథలోని కీలకమైన మలుపును మిస్ అయ్యేంత ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో ఓటీటీలో రికార్డు వ్యూస్ సాధిస్తున్న ఈ సినిమా విశేషాలు ఇవే.
ఈ అంధాధున్ సినిమా కథాంశం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఆకాష్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక అత్యంత ప్రతిభావంతుడైన పియానో ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.