OTT Crime Thriller: ఓటీటీలో కంటతడి పెట్టించే మాస్టర్‌పీస్.. 2 నేషనల్ అవార్డులు,13 ఏళ్ల తర్వాత వచ్చిన థ్రిల్లర్ ఎలా ఉంది?
భారతదేశం, అక్టోబర్ 3 -- OTT Crime Thriller: రెండు నేషనల్ అవార్డులు కొల్లగొట్టి, 8.2 ఐఎండీబీ రేటింగ్‌తో ఇండియన్ సినిమాలో క్లాసిక్‌గా నిలిచిన రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) నటించిన బయోపిక్ మూవీ 'షాహిద్' (Shahid) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ మాస్టర్‌పీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కి దిగడం మూవీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ మూవీ ఏంటి? ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
ముంబైకి చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ లాయర్ షాహిద్ అజ్మీ (Shahid Azmi) నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2010లో ముంబైలోని తన ఆఫీస్‌లోనే దుండగులు ఆయన్ని దారుణంగా కాల్చి చంపారు.
ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు షాహిద్ పాత్రలో తన నటనతో ప్రాణం పోశారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.