భారతదేశం, ఆగస్టు 19 -- OTT Bold: హాట్ బ్యూటీ అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన బోల్డ్ అంథాలజీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా 'డార్క్ సీక్రెట్స్' (Dark Secrets). ఈ బోల్డ్ మూవీ ప్రస్తుతం డిజిటల్ వేదికపై సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) రెంటల్, పర్చేజ్ విభాగాల్లో ఈ చిత్రం ఇండియాలో ట్రెండ్ అవుతోంది.

నాలుగు కథలతో ఆంథాలజీ సినిమాగా డార్క్ సీక్రెట్స్ మూవీ తెరకెక్కింది. ఇందులో భర్త లేని అమ్మాయి చేసిన అప్పులు తీర్చడం కోసం మరొకరికి లొంగిపోవాల్సి వస్తుంది. ఇక భర్తలో లోపం కారణంగా పిల్లలు పుట్టడం కోసం ఇంకో వ్యక్తి దగ్గరకు మరో మహిళ వెళ్తుంది.

ఇంకో కథలోనేమో పూర్ బాయ్ ఫ్రెండ్ తో పాష్ అమ్మాయి లవ్ లో ఉంటుంది. మరో కథలో ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి అతణ్ని దూరం పెడుతుంది. ఆ అబ్బాయి బలవంతంగా ఆమెను అనుభవిస్తాడు. ...