భారతదేశం, జూన్ 11 -- OTT Bold: ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ వేదిక 'ఆహా' (Aha Video) లో భారీ వ్యూయర్‌షిప్ సాధించిన బోల్డ్ అంథాలజీ సిరీస్ 'ష్' (Sshhh) సరికొత్త సీజన్‌తో సిద్ధమైంది. పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన సీజన్ 3 ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరికొన్ని గంటల్లో రానుంది. ఈ బోల్డ్ సిరీస్ లోకి దివి ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓటీటీలోని పాపులర్ బోల్డ్ వెబ్ సిరీస్ ల్లో 'ష్' ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ష్ సీజన్ 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

మరి దివి ఈ సిరీస్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? అసలు గ్లోబల్ ఓటీటీలకు పోటీగా రీజనల్ ప్లాట్‌ఫామ్స్ ఇలాంటి బోల్డ్ కంట...