భారతదేశం, మే 27 -- OTT Bold: క్రేజీ స్టోరీ లైన్ తో, బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్లతో యూత్ ను ఎంటర్ టైన్ చేసే బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రాబోతుంది. పాపులర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న 'ష్' నుంచి కొత్త సీజన్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది.

బోల్డ్ వెబ్ సిరీస్ 'ష్' నుంచి మూడో సీజన్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా తమిళ్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ''కొత్త కథలు, కొత్త క్యారెక్టర్లు. కలవడానికి సిద్ధమా? ష్ సీజన్ 3 త్వరలో రాబోతుంది. కేవలం ఆహా తమిళ్ లో మాత్రమే'' అని ఆహా తమిళ్ పోస్టర్ పంచుకుంది. ఇందులో నాలుకతో టెంప్టింగ్ గా ఉన్న ఓ అమ్మాయి లిప్స్, మౌత్ చూపించారు.

బోల్డ్ వెబ్ సిరీస్ 'ష్' రెండు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. తమిళంలో ఫస్ట్ రిలీజైన ఈ సీజన్లు ఆ తర్వాత ఆహా వీడ...