భారతదేశం, జూలై 7 -- OTT Bold: ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ తో పాటు మెసేజ్ లు అందించే కంటెంట్ హిట్ అవుతుంది. ఇప్పుడదే ఫార్ములాను నిజం చేస్తూ 'ష్ సీజన్ 3' ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ లో మంచి మెసేజ్ కూడా ఉంది.

ఓటీటీలో రీజియనల్ బోల్డ్ సిరీస్ ల్లో 'ష్' సిరీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. డిఫరెంట్ స్టోరీలతో ఆంథాలజీ సిరీస్ గా సాగే ష్ ఫ్రాంఛైజీ మంచి మెసేజ్ లను కూడా అందిస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ లోని మూడో సీజన్ కూడా అలాగే అదరగొడుతోంది. ఆహా వీడియో ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ ష్ సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతోంది.

ష్ సీజన్ 3 నాలుగు ఎపిసోడ్లు ఇప్పుడు ఆహా వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నాలుగు ఎపిసోడ్లు దేనికదే వేరుగా ఉంటుంది. ఈ సీజన్ లో కూడా లవ్, లస్ట్,...