భారతదేశం, మార్చి 29 -- ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. ముంబై మాఫియా, జూదం నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు 'మట్కా కింగ్'. 1960ల కాలంలో ముంబై నగరంలో ఒక సామాన్య పత్తి వ్యాపారి, తన తెలివితేటలతో దేశవ్యాప్తంగా విస్తరించిన జూదం (మట్కా) సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
ఇవాళ (మార్చి 29) మట్కా కింగ్ వెబ్ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 17, 2026న ఇది ఓటీటీలో రిలీజ్ కానుంది.
'మీర్జాపూర్', 'దహాద్' వంటి సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ 'మట్కా కింగ్' సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ముంబై వీధుల్లో రాజ్యమేలిన 'మట్కా కింగ్' పాత్రలో ఆయన నటన ఎంతో సహజంగా, గంభీరంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.