భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో సందడి మరో లెవల్ లో ఉంటుంది. ఈ ఫ్రైడే కూడా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిఫరెంట్ జోనర్లలో మూవీస్ వచ్చేశాయి. ఇందులో ఈ సర్వైవల్ థ్రిల్లర్ 'థ్రాష్' (Thrash) ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ స్టోరీ లైన్, నేపథ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది.

అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ 'థ్రాష్' డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్ 10) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోని రిలీజ్ అయింది. ఈ థ్రిల్లర్ తెలుగులోనూ చూసేందుకు అందుబాటులో ఉంది.

థ్రాష్ మూవీ ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ థ్రిల్లర్ మూవీకి టామీ విర్కోలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమ...