భారతదేశం, ఏప్రిల్ 12 -- లైఫ్ లో చదువు ఉండాలి. కానీ చదువొక్కటే లైఫ్ కాదు. పదో తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అయ్యాడు. అందుకే చదువే జీవితం కాదు. పరీక్షలో ఫెయిల్ అయ్యామని చనిపోవడం ఒక్కటే మార్గం కాదు. పరీక్షలో ఫెయిల్ అయినా జీవితంలో సక్సెస్ కావొచ్చు. అలాంటి స్టోరీ లైన్ వచ్చిన ఈ సినిమాలు ఎప్పుడు చూసినా స్ఫూర్తి కలిగించేవే.
పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ ఆగిపోదు అని చాటడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గౌతమ్ ఎస్ఎస్‌సీ మూవీ. నవదీప్ హీరోగా నటించిన ఈ మూవీ ఎంతో ఇన్ స్పైర్ చేస్తుంది. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టిన హీరో పదో తరగతి కూడా పాస్ కాలేకపోతాడు. ఎన్నో అవమానాలు పడతాడు.
కానీ అక్కడితోనే ఆగిపోడు. మెకానిక్ గా కొత్త కార్బోనేటర్ కనిపెడతాడు. ఎంతో పట్టుదలతో చదవి ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఈ మూవీ జియోహాట్ స్టార్ ఓటీటీతో పాటు యూట్యూబ్ లోనూ ఉంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.