భారతదేశం, మార్చి 1 -- అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన తమిళ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'విత్ లవ్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. లో బడ్జెట్ మూవీ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.36 కోట్లు వసూలు చేయడం విశేషం.
వెండితెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రశంసలు అందుకున్న తమిళ మూవీ 'విత్ లవ్' (With Love). ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. యువ నటుడు, దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.