భారతదేశం, జనవరి 23 -- లాంగ్ వీకెండ్ వచ్చేస్తోంది. మరి ఓటీటీ లవర్స్ ఇంకెందుకు లేటు. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన లేటెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేయండి. వీకెండ్ కు చూడాల్సిన స్పెషల్ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. వీకెండ్ ను ఈ మూవీస్ తో ఎంజాయ్ చేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం హిట్ చిత్రాలను చూడండి.
తమిళ స్టార్ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో ఇది అమర కావ్యం పేరుతో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జవనరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది శంకర్, ముక్తిల రొమాంటిక్ లవ్ స్టోరీ.
ఒక గురువు నుండి కవిత్వం నేర్చుకున్న ఒక వ్యక్తి, అతని కూతురితో ప్రేమలో పడతాడు. ఈ కథతో తెరకెక్కిన లవ్ ఫీల్ గుడ్ మూవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.