భారతదేశం, సెప్టెంబర్ 24 -- OTT: ఈ రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 24, 25 తేదీల్లో బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అసలైన జాతర షురూ కాబోతోంది. నాచురల్ స్టార్ నాని పవర్‌ఫుల్ పీరియాడిక్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' థియేటర్లను షేక్ చేయడానికి వచ్చేయగా.. అటు హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ 'హార్ట్ ఆఫ్ ది బీస్ట్' సైతం బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి రెడీ అయింది. దీనికి తోడు ఓటీటీల్లో ఏకంగా 13 కొత్త సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు డిజిటల్ లవర్స్‌ని అలరించేందుకు క్యూ కట్టాయి.

- థియేటర్ రిలీజ్: ది ప్యారడైజ్

- హాలీవుడ్ రిలీజ్: హార్ట్ ఆఫ్ ద బీస్ట్ (బ్రాడ్ పిట్)

- థియేటర్లలోకి తమిళ మూవీ: డోరోతి (కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్)

- బాలీవుడ్ రిలీజ్: ది వన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ (సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా)

- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్: నెట...