భారతదేశం, ఫిబ్రవరి 6 -- దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' విడుదలైనప్పటి నుంచి రికార్డులు బద్దలు కొడుతోంది. బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చెలాయించిన తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా ఏలుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వీకెండ్ లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన ఇండియన్ మూవీగా ధురంధర్ నిలిచింది.
థియేటర్లలో అదరగొట్టిన ధురంధర్ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. జనవరి 30న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. కేవలం ఒక వారంలోనే 'యానిమల్', 'ఫైటర్', 'పుష్ప 2: ది రూల్' వంటి భారీ చిత్రాలను దాటేసింది. పోస్ట్-థియేట్రికల్ హిందీ ఓటీటీ రిలీజ్ లో అత్యధిక ఫస్ట్ వీకెండ్ వ్యూస్ రికార్డు దక్కించుకుంది.
'ధురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్', 'పుష్ప 2'లను అధిగమించింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.