Osey Ramulamma Song: ఏం ఫీల్ ఉంది మామా-రష్మిక మందన్న మైసా 'ఒసేయ్ రాములమ్మ' సాంగ్-వందేమాతరం గొంతు-లిరిక్స్ భలే మార్చారే!
భారతదేశం, నవంబర్ 21 -- Osey Ramulamma Song: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే శక్తివంతమైన పాటల్లో 'ఒసేయ్ రాములమ్మ' ఒకటి. ఈ పాట వింటే చాలు ఒంట్లో రోమాలు నిక్కబొడుచుకుని గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్ ఇప్పుడు మరోసారి సినీ ప్రియుల నోళ్లలో నానుతూ ట్రెండింగ్లోకి వచ్చేసింది.
పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటిస్తున్న 'మైసా' చిత్రం కోసం ఈ ఐకానిక్ పాటను రీమిక్స్ చేశారు. కథా బలం ఉన్న మహిళా ప్రాధాన్య చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టుకు 'ఒసేయ్ రాములమ్మ' లాంటి పవర్ఫుల్ పాట జతకావడం సినిమా స్థాయిని మరింత పెంచింది.
సాధారణంగా క్లాసిక్ పాటలను రీమిక్స్ చేసినప్పుడు పాత ఫీల్ పోతుందేమో అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ 'మైసా' క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.