భారతదేశం, మార్చి 3 -- ప్రపంచ సినిమాకు పట్టం కట్టే ఈవెంట్ మరోసారి రాబోతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును అందుకోవాలని మూవీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ కల కంటారు. అదే ఆస్కార్స్. ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు రంగం సిద్ధమవుతోంది. మరి ఈ అకాడమీ అవార్డుల ప్రోగ్రామ్ ను ఇండియాలో ఎప్పుడు? ఎక్కడ? లైవ్ చూడాలో తెలుసుకోండి.
ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా ప్రోగ్రాం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉన్న హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరుగుతుంది. అమెరికా టైమ్ ప్రకారం ఈ 98వ అకాడమీ అవార్డులు మార్చి 15, 2026న విజేతలకు అందిస్తారు. 2025లో రిలీజైన సినిమాలకు గాను డిఫరెంట్ విభాగాల్లో ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.
అమెరికా టైమ్ ప్రకారం ఆస్కార్స్ 2026 ఈవెంట్ మార్చి 15న రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో, ప్రాంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.