భారతదేశం, మార్చి 11 -- సినిమా రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ వేదికపై 'అందరూ విజేతలే' అనే మాట వినడానికి కాస్త పాతబడ్డ సామెతలా అనిపించవచ్చు. కానీ క్రియేటివ్ రంగంలో ఇది అక్షర సత్యం. ప్రతి ఏటా ఒకరు ఆస్కార్ గెలుచుకుంటే, మిగిలిన నామినీలు కూడా ఉత్తమ గుర్తింపుతో పాటు భారీ బహుమతులతో ఇంటికి వెళ్తారు.
గత రెండు దశాబ్దాలుగా ఆస్కార్ నామినీలకు ఒక ఖరీదైన 'గిఫ్ట్ బ్యాగ్' అందించడం ఆనవాయితీగా వస్తోంది. గడిచిన 24 ఏళ్లుగా అగ్రశ్రేణి కేటగిరీల్లో నామినేట్ అయిన వారికి ఒక అమెరికన్ కంపెనీ ఈ విలాసవంతమైన కానుకలను అందిస్తోంది. ఈ ఏడాది ఆ గిఫ్ట్ బ్యాగ్ విలువ అక్షరాలా 3,50,000 డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లకు పైగా). మరి ఆ 'ఎవ్రీబడీ విన్స్' గిఫ్ట్ బ్యాగ్‌లో ఏమేం ఉన్నాయో ఓసారి చూద్దాం.
అమెరికాకు చెందిన 'డిస్టింక్టివ్ అసెట్స్' అనే మార్కెటింగ్ సంస్థ గత 24 ఏళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.