భారతదేశం, మార్చి 16 -- ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. ఆస్కార్స్ 2026 విన్నర్స్ ఎవరో తేలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 16) ఉదయం 98వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరిగింది. మొత్తం 24 విభాగాల్లో అవార్డులు అందజేశారు. యాక్షన్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అదర్ ఏకంగా ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది.
ఆస్కార్స్ 2026
ప్రపంచ సినిమాకు పట్టం కంటే ఆస్కార్స్ ఈవెంట్ ఈ సారి కూడా గ్రాండ్ గా జరిటింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ 98 వ అకాడమీ అవార్డులకు ఆతిథ్యమిచ్చింది. ఆస్కార్స్ 2026లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటి తదితర విభాగాల్లో విజేతలను ప్రకటించారు. విన్నర్స్ సగర్వంగా ఆస్కార్ ను ముద్దాడారు.
ఆరు అవార్డులు
యాక్షన్ థ్రిల్లర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ ఆస్కార్స్ 2026లో ఏకంగా ఆరు విభాగాల్లో విన్నర్ గా నిలిచింది. ఉత్తమ సహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.