భారతదేశం, ఏప్రిల్ 22 -- స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన ప్రతిష్టాత్మక 'ఫైండ్ ఎక్స్9' సిరీస్‌ను చైనా మార్కెట్లో లేటెస్ట్గా లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాతో పాటు ఫైండ్ ఎక్స్9ఎస్ ఉన్నాయి. అదిరిపోయే కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, సరికొత్త ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఈ సిరీస్‌లోనే టాప్-ఎండ్ మోడల్. దీని స్పెసిఫికేషన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
డిస్ప్లే: 6.82- ఇంచ్ క్యూహెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ స్క్రీన్. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.
ప్రాసెసర్: క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది మల్టీ-టాస్కింగ్, గేమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.