Obsession: హాలీవుడ్ హారర్ సెన్సేషన్ 'అబ్సెషన్' హీరోయిన్ వెనుక ఇండియన్ కనెక్షన్.. నవారెట్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఇదే
భారతదేశం, జూన్ 8 -- Obsession: హాలీవుడ్ హారర్ సినిమాలకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీల్లో కూడా మనవాళ్లు ఈ జానర్ ను విపరీతంగా ఆదరిస్తారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సరికొత్త హాలీవుడ్ హారర్ సెన్సేషన్ 'అబ్సెషన్' (Obsession).
ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో దూసుకుపోతున్న ఈ సినిమాలో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను భయపెడుతూనే మెప్పించిన హీరోయిన్ ఇన్డే నవారెట్ (Inde Navarrette) ఇప్పుడు గ్లోబల్ టాకింగ్ పాయింట్ గా మారారు. అయితే ఈ హాలీవుడ్ స్టార్ వెనుక ఒక అరుదైన ఇండియన్ కనెక్షన్ ఉందనే ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఇన్డే నవారెట్ హాలీవుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కంటపడటానికి ముందే ఒక ఇండియన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.