Obsession: అది మా 'రాజ్' సినిమా కాపీనే.. అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో తీయలేం: అబ్సెషన్‌పై బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్
భారతదేశం, జూన్ 22 -- Obsession: హాలీవుడ్ లో బ్లాక్‌బస్టర్ హిట్ అయి ప్రస్తుతం ఇండియాలో 'ధురంధర్' కంటే ఎక్కువ ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్న మోస్ట్ ట్రెండింగ్ హారర్ ఫిల్మ్ 'అబ్సెషన్' (Obsession)పై బాలీవుడ్ హారర్ స్పెషలిస్ట్ డైరెక్టర్ విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '1920', 'రాజ్', 'హాంటెడ్ 3D' లాంటి భయంకరమైన హారర్ సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఈ సీనియర్ దర్శకుడు.. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ మూవీ 'అబ్సెషన్' కథ మొత్తం తన పాత సూపర్ హిట్ సినిమా 'రాజ్' (Raaz) లాగే ఉందంటూ ఓపెన్ గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ కు హాలీవుడ్ మూవీ 'అబ్సెషన్' సక్సెస్ గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ..
"నేను ఇంకా ఆ హాలీవుడ్ సినిమా చూడలేదు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.