భారతదేశం, ఏప్రిల్ 10 -- O'Romeo OTT: ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో' (O'Romeo) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 10) నుంచే గ్లోబల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ముంబై గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మూవీ.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో' ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జాతీయ అవార్డు గ్రహీత విశాల్ భరద్వాజ్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తక ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఓ రోమియో మూవీ పెద్ద ఎత్తున ఓటీటీలో రిలీజైంది. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. సాజిద్...