భారతదేశం, మే 6 -- Numerology: న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో పైకి రావాలని, అనుకున్న వాటిని సాధించాలని, డబ్బు సంపాదించాలని ఇలా ఎన్నో అనుకుంటారు. మీరు కూడా కెరీర్‌లో బాగా స్థిరపడేలా, డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రహస్యాలను తెలుసుకోవాల్సిందే. రాడిక్స్ సంఖ్య ఆధారంగా డబ్బును ఆకర్షించడానికి ఎలాంటి పద్ధతులను పాటించాలో తెలుసుకోండి.

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడి...