భారతదేశం, ఫిబ్రవరి 18 -- న్యూమరాలజీ నుంచి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయని చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ సంఖ్యల ఆధారంగా ఒక మనిషి ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, భవిష్యత్తు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి అవుతుంది.
ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. కొన్ని రాడిక్స్ సంఖ్యల వారికి అవి బలాలు అయితే, కొన్ని సంఖ్యల వారికి అవే బలహీనతలు కావచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి కుబేరుని అనుగ్రహం ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.