భారతదేశం, మార్చి 3 -- ఓ వైపు కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. మరోవైపు యాక్టింగ్ తో అదరగొట్టే యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్ల కాంబినేషన్లో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న ఎన్టీఆర్ నీల్ మూవీపై భారీ హైప్ ఉంది. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ నటుడు చేసిన కామెంట్లు దీనికి మరింత క్రేజ్ ను ఇచ్చాయి.
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాగిపోతున్న శివ కుమార్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని సినిమాల్లో విలన్ గా చేసిన శివ, హీరోగానూ తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్)లో శివ కుమార్ నటిస్తున్నాడు. తాజాగా ఓ మూవీ ఈవెంట్లో ఎన్టీఆర్-నీల్ సినిమా గురించి శివ కుమార్ సంచలన కామెంట్లు చేశాడు.
ఓ మూవీ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.