NSE IPO listing date : ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు? ఇన్వెస్టర్లకు లాభాలా? నష్టాలా?
భారతదేశం, సెప్టెంబర్ 23 -- స్టాక్ మార్కెట్ వర్గాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మెగా ఐపీఓ రేపు (సెప్టెంబర్ 24, గురువారం) మార్కెట్లో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న షేర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవ్వగా, ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి సెప్టెంబర్ 23 నాటికి షేర్లు క్రెడిట్ అవుతాయి.
ఇక 24న ఈ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బీఎస్ఈలో లిస్ట్ కానుంది.
2026 సంవత్సరంలో వచ్చిన అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచిన ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ లభించింది. సెప్టెంబర్ 17న ప్రారంభమై.. సెప్టెంబర్ 21న ముగిసిన బిడ్డింగ్ ఆఖరి రోజు నాటికి ఈ ఐపీఓ మొత్తం 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్‌లో ఉంచిన 8.86 కోట్ల షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.