NSE IPO : మచ్ అవైటెడ్ ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ షురూ- జీఎంపీ ఎంత! అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం (సెప్టెంబర్ 17) ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యింది. సెప్టెంబర్ 21వ తేదీ (సోమవారం) వరకు ఈ ఎన్ఎస్ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ ప్రైజ్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.1,700 నుంచి రూ.1,785గా నిర్ణయించారు. దీని ఫేస్ వ్యాల్యూ రూపాయిగా ఉంది. కనీస లాట్ సైజును 8 షేర్లుగా నిర్ధారించారు. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కనీసం 8 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది, ఆపై 8 మల్టిపుల్స్‌లో ఎంతైనా బిడ్ వేసుకోవచ్చు.
గత కొద్ది రోజులుగా గ్రే మార్కెట్లో ఎన్ఎస్ఈ షేరుపై ఆసక్తి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ.125 వద్ద ట్రేడ్ అవుతోంది. అప్పర్ ప్రైజ్ బ్యాండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.