No Sugar Challenge : నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే బరువు ఎంత తగ్గుతారో తెలుసా?
భారతదేశం, మే 29 -- Sugar cut before and after : ప్రస్తుతం సోషల్ మీడియాలో 'నో షుగర్ ఛాలెంజ్' ఒక ట్రెండ్‌గా మారింది. ఒక నెల రోజుల పాటు చక్కెర లేదా తీపి పదార్థాలను పూర్తిగా మానేస్తే బరువు తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం, ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా మారతాయని చాలా మంది క్లెయిమ్ చేస్తున్నారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చక్కెరను నిరోధించడం వల్ల బరువు తగ్గడం, జీవక్రియలు మెరుగుపడటం అనేది నిజమే అయినప్పటికీ, కేవలం ఒక నెలలోనే వ్యక్తి ఎంత బరువు తగ్గుతాడనేది.. వారి శారీరక శ్రమ, తీసుకునే క్యాలరీలు, జీవక్రియలపై ఆధారపడి ఉంటుంది. చక్కెరను మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..
సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ద్వారా మనం తీసుకునే అదనపు చక్కెర మనకు తెలియకుండానే శర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.