భారతదేశం, జూన్ 15 -- Nivetha Pethuraj: టాలీవుడ్‌లో తనదైన నటన, అందంతో గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్ తన సినీ కెరీర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని డిసైడ్ అయినట్లు పేర్కొంది. సింగ్ గీతం మూవీతో రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది బ్యూటీఫుల్ హీరోయిన్ నివేదా పేతురాజ్. అయితే గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, తీసుకున్న కొన్ని నిర్ణయాలను తాజాగా ఆమె బయటపెట్టింది.

​ఒకానొక దశలో చిత్ర పరిశ్రమకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని భావించినట్లు నివేదా సంచలన ప్రకటన చేసింది. ఆ సమయంలో మానసికంగా ఎలాంటి గందరగోళానికి గురైంది, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే విషయాలను ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది.

తాజాగ...