భారతదేశం, ఫిబ్రవరి 19 -- జపనీస్ ఆటో దిగ్గజం నిసాన్ భారత మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. బడ్జెట్ ధరలో, మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా 'గ్రావైట్' పేరుతో బీ-సెగ్మెంట్, త్రీ-రో, 7-సీటర్ ఎంపీవీని ఇటీవలే లాంచ్ చేసింది. మాగ్నైట్ విజయం తర్వాత నిసాన్ నుంచి వస్తున్న అత్యంత సరసమైన కారు ఇదే కావడం విశేషం. ప్రస్తుతం నిసాన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ తర్వాత ఈ గ్రావైట్ మూడొవ కారుగా చేరింది. అయితే నిసాన్-రెనాల్ట్ భాగస్వామ్యం కారణంగా, ఈ గ్రావైట్ మోడల్ తన ఫ్రెంచ్ ప్రత్యర్థి అయిన 'రెనాల్ట్ ట్రైబర్' బాడీ డిజైన్‌ను పోలి ఉంటుంది.
మరి ఈ రెండింటిలో ఏది మెరుగైనదో ఇప్పుడు వివరంగా చూద్దాము..
నిసాన్ గ్రావైట్ ఎంపీవీలో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 72 హెచ్‌పీ పవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.