Ninnu Kori March 27 Episode: నిన్ను కోరి.. చంద్రకళ సంచలన నిర్ణయం.. అత్తయ్య ప్రాణాల కోసం పంచమహాయాగం.. అత్తకు శ్రుతి దెబ్బ
భారతదేశం, మార్చి 27 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 27 ఎపిసోడ్ లో.. శాలినిని బిజినెస్ పార్ట్ నర్ గా తప్పించానని క్రాంతి చెప్తాడు. ఎందుకు అలా చేశావని అందరూ అడుగుతారు. నమ్మించి గొంతు కోసే మనిషికి మనల్ని శాసించే పవర్స్ ఉండకూడదు. తను దొంగదెబ్బ తీశాక బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిదని క్రాంతి చెప్తాడు.
లైఫ్ పార్ట్ నర్ గా నిన్ను నా మనసులో నుంచి ఎప్పుడో తీసేశా. నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని శాలినితో క్రాంతి అంటాడు. మన మధ్య భార్యాభర్తల బంధం ఇంకా ఉంది. నువ్వు ద్వేషం చూపించిన ప్రతిసారి నీకు ప్రేమను చూపిస్తా. నీ కోసం షర్ట్ తెచ్చానని శాలిని అంటుంది. ఆ షర్ట్ తీసుకోమ్మని అందరూ క్రాంతికి చెప్తారు. అయినా క్రాంతి వినడు.
మీ అన్నయ్య బిజినెస్ కోసం ఇంటికి దూరంగా వెళ్లాడు. మరోవైపు నా కడుపులో బిడ్డతో అత్తయ్యకు ప్రాణహాని ఉందని అంటున్నారు. మీర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.