Ninnu Kori March 26 Episode:నిన్ను కోరి: జగదీశ్వరి ప్రాణత్యాగం? సిద్ధాంతిని గన్తో బెదిరించిన సునంద.. చంద్రకళ బిడ్డ గండం
భారతదేశం, మార్చి 26 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 26 ఎపిసోడ్ లో.. సిద్ధాంతిని శాలిని తల్లి సునంద కలుస్తుంది. మీరే నా సమస్య సిద్ధాంతి. మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగిన శాలిని నా కూతురు. ఆమె చెప్పిన విషయం మీరు అంగీకరించలేదని తెలిసింది. కొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం వల్ల తప్పులు చేయాలి. మీ కూతురు చస్తే తప్పు చేస్తారా? అని సునంద వార్నింగ్ ఇస్తుంది.
మీ కూతురు బెంగళూరులో జాబ్ చేస్తోంది. మీ భార్య ఇప్పుడు రైతు బజార్ లో కూరగాయలు కొంటుంది. వీళ్లకు ఏమైనా అయితే ఎలా అని సిద్ధాంతిని సునంద బెదిరిస్తుంది. గన్ తీసి గురి పెడుతుంది. భయపడ్డ సిద్ధాంతి జాతకం తప్పుగా చెప్పేందుకు ఒప్పుకొంటాడు. ఆ తర్వాత రఘురాం ఇంటికి వెళ్లి చంద్రకళ కడుపులో బిడ్డతో జగదీశ్వరికి ప్రాణగండం ఉందని అబద్ధం చెప్తాడు.
సునందను కలిసిన శాలిని సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. ఇల్లు శోకసంద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.