Ninnu Kori March 16 Episode: నిన్ను కోరి.. మాయకు చంద్ర సీరియస్ వార్నింగ్.. మాయ భర్త మిస్టరీ.. హేమంత్ పేరు వింటేనే వణుకు
భారతదేశం, మార్చి 16 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 16 ఎపిసోడ్ లో.. అత్తామామలు తనకు గిఫ్ట్ గా ఇచ్చిన నెక్లెస్ ను మాయ పెట్టుకోవడంతో చంద్రకళ కోప్పడుతుంది. ఎవరు పడితే వాళ్లు పెట్టుకోవడానికి ఇది మామూలు నెక్లెస్ కాదు. ఈ ఇంటి పెద్ద కోడలికి అత్తామామ అందించిన లాంఛనం. ఇది ధరించే హక్కు నాకే ఉంది అని చంద్రకళ సీరియస్ అవుతుంది.
సారీ అక్కా, తెలియకుండానే నిన్ను చాలా హర్ట్ చేశాను అని మాయ అంటుంది. నేను కోప్పడ్డానని ఫీల్ అయ్యావా? మొదటిసారిగా ఈ ఇంటి కోడలికి నాకు దక్కిన లాంఛనం ఇది. అందుకే అంత పొసెసివ్ గా ఫీల్ అయ్యానని చంద్రకళ చెప్తుంది. ఇంట్లో ఉన్న మనుషులు, వాళ్ల మధ్య ఉన్న బంధాల గురించి పేపర్ పై మాయ రాసింది చంద్ర చదువుతుంది. క్రాంతి, శాలిని మధ్య గొడవ ఏంటీ? అని మాయ అడుగుతుంది. చిన్న చిన్న గొడవలు అని చంద్ర చెప్తుంది.
చిన్నప్పటి విరాట్ ఫొటో చూస్తూ చంద్రకళ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.