భారతదేశం, మే 8 -- Nidhhi Agerwal: హాట్ బ్యూటీ,టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ధైర్యం ఎక్కువే. లేకపోతే మొసలిని పట్టుకుని వాకింగ్ కు వెళ్లడం ఏంటీ? స్విమ్మింగ్ పూల్ లో ఏనుగుతో ఆటలాడటం ఏంటీ? సముద్రంలో తిమింగళంతో కనిపించడం ఏంటీ? ఇలా అడ్వెంచర్ ఫొటోలతో నిధి అగర్వాల్ పేరు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అయితే దీని వెనుక ఓ సీక్రెట్ ఉంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏఐ టూల్స్ తో ఫొటోలు క్రియేట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. తన గ్లామరస్ పిక్స్ కు అడ్వెంచర్ ను యాడ్ చేస్తోంది.
ఏఐని వాడి తన ఫొటోలను క్రియేట్ చేస్తోంది నిధి అగర్వాల్. మొసలిని పట్టుకుని వాకింగ్ కు వెళ్లినట్లు, స్విమ్మింగ్ పూల్ లో ఏనుగుతో ఆటలాడినట్లు, సముద్రంలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.