NGRI హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పర్సనల్ ఉద్యోగాలు - ఈ తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
భారతదేశం, ఆగస్టు 10 -- CSIR NGRI Hyderabad Recruitment 2026 : హైదరాబాద్ ఉప్పల్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) పలు ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. విద్యా అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు లేదా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II పోస్టుకు కంప్యూటర్ సైన్స్‌లో బి.ఎస్సీ (B.Sc) మరియు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ పరిజ్ఞానం ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్-I (ఫైనాన్స్) ఉద్యోగానికి ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ (MBA) లేదా తత్సమాన అర్హతతో పాటు ఫైనాన్స్, అకౌంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.