భారతదేశం, డిసెంబర్ 30 -- 2025 ముగింపు దశకు వచ్చేసింది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ కొత్త ఆంగ్ల సంవత్సరం అందరికీ బాగా కలిసి రావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? కొత్త సంవత్సరం ఆరంభం బాగుంటే ఏడాది (New Year 2026) మొత్తం సంతోషంగా ఉండొచ్చు. వారి బాగోగులను మీరు కోరుకుంటున్నారని తెలియజేయడానికి, వారు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, మీరు ఈ శ్లోకాలతో విషెస్ చెప్పేయండి.

కొత్త సంవత్సరం (New Year Wishes 2026) అందరికీ చదువుపరంగా, ఉద్యోగ పరంగానే కాకుండా ఆరోగ్యం, ఆనందం, అదృష్టం ఇవన్నీ కలిసి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ శ్లోకాలతో మీరు ఇష్టపడే వారికి శుభాకాంక్షలు తెలపండి.

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం ఎప్పుడూ ఉండాలని, ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఉండకూడదన...