భారతదేశం, డిసెంబర్ 31 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ (Numerology) ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పచ్చు. మరి కొన్ని గంటల్లోనే న్యూఇయర్ రాబోతోంది. 2026 కొన్ని తేదీల్లో పుట్టిన వారికి అదృష్టమని చెప్పొచ్చు. 2026 కొత్త సంవత్సరం అందరూ కలిసి రావాలని అనుకుంటారు. అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారికి మాత్రం కొత్త సంవత్సరం అదిరిపోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం.

నూతన సంవత్సరం 2026 (New Year 2026) సూర్యునికి సంబంధించినది. మరి కొత్త సంవత్సరం ఏ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టంగా మారుతుంది? ఎవరు, ఎలాంటి లాభాలు కలుగుతారు? మీకు కూడా కొత్త సంవత్సరం అదృష్టం కలిసి వస్తుందో లేదో తెలుసుకోండి.

నూతన సంవత్సర అంకెలను జోడించడం ద్వారా మొత్తం 1 (2 + 0...