భారతదేశం, సెప్టెంబర్ 23 -- Netflix Trending: సౌత్ ఇండస్ట్రీ సినిమాలు ఇటు బాక్సాఫీస్ ను శాసించడమే కాదు అటు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతూనే ఉన్నాయి. తాజాగా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లోనూ సౌత్ ఇండియా సినిమాల జోరు క్లియర్ గా కనిపిస్తోంది.

పాపులర్ ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో సౌత్ ఇండియా సినిమాల డామినేన్స్ క్లియర్ గా తెలుస్తోంది. లేటెస్ట్ గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల టాప్ 10 లిస్ట్ లో రెండు తమిళ సినిమాలు, ఓ తెలుగు మూవీ ఉంది. అవే.. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మొద రాత్రి.

సూర్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ గ్లో...