Netflix Trending: నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న ఇంతియాజ్ అలీ ఎమోషనల్ డ్రామా..ఓటీటీలో ఎందుకింత ట్రెండింగ్? ఓ లుక్కేయండి
భారతదేశం, ఆగస్టు 14 -- Netflix Trending: భారతదేశ విభజన (1947 Partition) నేపథ్యంలో తెరకెక్కిన 'మై వాపస్ ఆవుంగా' మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ప్రేమ భావోద్వేగాల కాన్సెప్ట్ ఓటీటీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులను నెలకొల్పడానికి ఇవే ప్రధాన కారణాలు.
'జబ్ వి మెట్', 'రాక్‌స్టార్' వంటి ఐకానిక్ చిత్రాలను అందించిన ఇంతియాజ్ అలీ.. ఇప్పుడు మై వాపస్ ఆవుంగాతో అదరగొట్టారు. రెండు వేర్వేరు తరాల ప్రేమకథలను సమాంతరంగా నడిపిస్తూ స్క్రీన్‌ప్లేను రూపొందించారు.
వృద్ధాప్యంలో డిమెన్షియాతో బాధపడుతూ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని తపించే తాత, అతని మనవడి ప్రయాణం ప్రేక్షకుల గుండెలను పిండేస్తోంది. దీనికి ఏఆర్ రెహమాన్ అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్, బీజీఎం సినిమాకు అతిపెద్ద ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.