భారతదేశం, జూలై 13 -- Netflix Trending: టాలీవుడ్‌లో రొటీన్ మాస్ మసాలా, క్రైమ్ థ్రిల్లర్ల ఫార్ములాతో బోర్ గా ఫీల్ అవుతున్న డిజిటల్ ఆడియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక అద్భుతమైన క్లాసిక్ వండర్ కొత్త ఎక్ పీరియన్స్ ఇస్తోంది. అదే... 'సింగ్ గీతం' (Sing Geetham) సినిమా. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ చార్ట్స్‌లో దూసుకెళ్తోంది.

లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన మ్యూజికల్ వండర్ 'సింగ్ గీతం' మూవీ. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ తెలుగు సినిమా అదరగొడుతోంది. ఇండియాలో టాప్ 10 సినిమాల్లో సింగ్ గీతం ఆరో ప్లేస్ కు చేరుకుంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్లు నుంచి మరింత పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

'పుష్పక ...