Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో మస్ట్ వాచ్ టాప్ 8 మైండ్ బెండింగ్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్విస్టులకు మతిపోతుంది
భారతదేశం, అక్టోబర్ 22 -- Netflix Thrillers: ఓటీటీలో ఈ వీకెండ్ కు థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చే ఇన్వెస్టిగేషన్ కథల కోసం చూస్తున్నారా? మర్డర్ మిస్టరీలు, రహస్యాల ఛేదన, ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ డ్రామాను పంచే డెటెక్టివ్ వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని, అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్‌లను సొంతం చేసుకున్న టాప్ 8 డెటెక్టివ్, స్పై వెబ్ సిరీస్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. హిందీ హిట్ వెబ్ సిరీస్‌లు 'అరణ్యక్', 'కోహ్రా' నుంచి ఇంటర్నేషనల్ క్లాసిక్ 'డిపార్ట్‌మెంట్ క్యూ' వరకు పూర్తి వివరాలు మీకోసం.
2021లో విడుదలైన 8 ఎపిసోడ్ల ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హిమాచల్ ప్రదేశ్‌లోని 'సిరోనా' అనే ఒక కల్పిత కొండ ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. ఒక విదేశీ పర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.