Netflix Thriller: 9000 సినిమాలను దాటేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ మూవీ రికార్డు.. పేషెంట్లను లొంగదీసుకునే లేడీ డాక్టర్
భారతదేశం, జూలై 18 -- Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ 'అక్యూజ్డ్' (Accused) వణికించేస్తోంది. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ డిజిటల్ వింగ్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ థ్రిల్లర్ 2026లో అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ ఒరిజినల్ టైటిల్‌గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన ఈ మూవీ సృష్టించిన ఇంపాక్ట్ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన హాఫ్ ఇయర్లీ వరల్డ్‌వైడ్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో ఈ సినిమా సంచలనాలు బయటపడ్డాయి. కేవలం నాలుగున్నర నెలల టైమ్‌లోనే ఈ అక్యూజ్డ్ మూవీ ఏకంగా 19.4 మిలియన్ల (1.94 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ రేంజ్ వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ హిస్టరీలోనే టాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.